జూనియర్ కళాశాలలో 2,255 మంది రెన్యువల్ ఉత్తర్వులు

హైదరాబాద్ (జూలై – 13) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఎంటీఎస్, గెస్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు, సిబ్బందిని ఈ విద్యా సంవత్సరం కొనసాగించేందుకు ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు ఇస్తూ ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

వీరీ సేవలను ఎప్రిల్ – 01 – 2023 నుండి మే – 31 – 2024 వరకు ఉపయోగించుకునేలా ఉత్తర్వులు జారీచేశారు.

ఇందులో 449 కాంట్రాక్టు లెక్చరర్లు, 53 మంది PTJL (H), 44 మంది PTJL (CONS.) 52 మంది ఔట్ సోర్సింగ్, 3 మంది PTJL (MTS), 1,654 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులను కలుపుకుంటే మొత్తం 2,255 ఉద్యోగులను రెన్యువల్ చేయడానికి అనుమతి ఇచ్చారు.

◆ మరిన్ని వార్తలు