నల్గొండ (సెప్టెంబర్ – 04) : జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ (civil surgeon jobs in nalgonda tvvp hospital) ప్రకటన విడుదల చేశారు.
ఖాళీల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ : 21 పోస్టులు (స్పెషాలిటీలు: గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఈఎన్డీ)
సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడీఎంవో: 03 పోస్టులు
ఆర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఫ్ లైన్ (ప్రత్యక్ష) దరఖాస్తుకు చివరి తేదీ: 07.09.2023.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 08.09.2023.
ఇంటర్వ్యూ వేదిక : సూపరింటెండెంట్ కార్యాలయం, నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి,- నల్గొండ.