DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd SEPTEMBER 2023

1) ఎమ్ ఎస్ స్వామినాథన్ అవార్డు – 2021 – 22 అందుకున్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : పి వి సత్యనారాయణ

2) సెప్టెంబర్ 4 నుండి జి20 వ్యవసాయ సదస్సు ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : హైదరాబాద్

3) దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి జమిలీ పద్ధతిలో నిర్వహించడానికి 8 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా ఎవరు వ్యవహరించనున్నారు.?
జ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

4) 2019 – 21 మధ్య కాలంలో వరదలు, వర్షాలతో భారతదేశ వ్యాప్తంగా ఎంత మంది మరణించినట్లు కేంద్రం నివేదిక తెలుపుతుంది.?
జ : 17,422

5) దక్షిణ చైనాను లో తీరం దాటిన సాల్వే తుఫాను తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మరో తుఫాను పేరు ఏమిటి.?
జ : హైక్వే

6) అనారోగ్యంతో మరణించిన జింబాబ్వే మాజీ క్రికెటర్ ఎవరు.?
జ : హీత్ స్ట్రీక్

7) ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023, సెప్టెంబర్ 4 నుంచి ఎక్కడ జరుగనుంది.?
జ : రియాద్ (బగ్దాద్)

8) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్కురికి సోమనాథుడి స్థూపాన్ని ఎక్కడ ప్రారంభించనుంది.?
జ : పాలకుర్తి (జనగామ జిల్లా)

9) 132వ డ్యూరాండ్ కప్ 2023 ఫుట్ బాల్ టోర్నీ విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ (ఈస్ట్ బెంగాల్ పై)

10) 2023లో గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్స్ గెలుచుకున్న క్రీడాకారులు ఎవరు.?
జ : నరేంద్ర కుమార్ శేఖర్, విశాల్ కైత్

11) ఇటాలియన్ గ్రాండ్ ఫ్రీ 2023 ఫార్ములా వన్ రేసులో విజేతగా నిలిచి వరుసగా పదో టైటిల్ గెలుచుకున్న రేబర్ ఎవరు.?
జ : వెర్ స్టాఫెన్

12) మైక్రోసాఫ్ట్ సంస్థ ఏ సర్వీస్ ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.?
జ : వర్డ్ ప్యాడ్

13) కేంద్ర అటవీ శాఖ నివేదిక ప్రకారం 218 – 23 వరకు ఐదేళ్లలో ఎన్ని పులులు మృత్యువాత పడ్డట్లు తెలిపింది.?
జ : 661

14) డైమండ్ లీగ్ 2023 ఫైనల్స్ కి చేరిన భారత అథ్లెట్ ఎవరు.?
జ : అవినాష్ సాబ్లే

15) సెప్టెంబర్ 6, 7 తేదీలలో ఏ దేశంలో ఆసియన్, ఈస్ట్ ఆసియా సదస్సులు జరగనున్నాయి.?
జ : ఇండోనేషియా

16) అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న తొలి ట్రాన్స్ జెండర్గా ఎవరు రికార్డులకు ఎక్కనున్నారు.?
జ : డానిల్ మెక్‌గాహే (కెనడా)