BANK JOBS : CIBIL SCORE తప్పనిసరి

హైదరాబాద్ (జూలై – 05) : ఇండియన్ బ్యాంక్ పర్సనల్ సర్వీసెస్ (IBPS) దేశంలోని ప్రముఖ బ్యాంకులకు సిబ్బందిని నియమించే సంస్థ. ఈ సంస్థ తాజాగా అభ్యర్థులకు కీలక నిబంధనను ప్రవేశపెట్టింది. బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు CIBIL SCORE IS COMPULSORY FOR BANK JOBS. CIBIL SCORE 650 ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని లేదా నియామకం జరిగే లోపు సంబంధిత బ్యాంకుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తెచ్చుకోవాలని నిబంధన ప్రవేశపెట్టింది.

ఈ నిబంధన పట్ల పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.