పదార్థముల సాదరణ మరియు రసాయన నామాలు

BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో పదార్థాల సాదరణ మరియు రసాయన నామాలను చూద్దాం. Chemical compounds general and chemical names in telugu

సాదరణ నామం రసాయన నామం
జిప్సంకాల్షియం సల్ఫేటు (CaSO₄)
వాషింగ్ సోడాసోడియం కార్బోనేట్ (Na₂CO₃)
ఆక్వాఫోర్టీస్నైట్రిక్ ఆమ్లం (HNO₃)
బేకింగ్ సోడా/ వంట సోడాసోడియం బై కార్బోనేట్ (NaHCO₃)
కాస్టిక్ సోడాసోడియం హైడ్రాక్సైడ్
కాస్టిక్ పొటాష్పోటాషియం హైడ్రాక్సైడ్
సామాన్య ఉప్పు/ టేబుల్ సాల్ట్సోడియం క్లోరైడ్
మైలుతుత్తంకాఫర్ సల్పేట్
కాలోమెల్మెర్క్యురస్ క్లోరైడ్
సాల్ట్ కేక్సోడియం సల్పేట్
ఆయిల్ ఆప్ విట్రియోల్సల్ప్యూరిక్ ఆమ్లం
బ్లూ విట్రియోల్కాఫర్ సల్ఫేటు
ఫిలాసఫర్స్ పూల్జింక్ ఆక్సైడ్
ఎప్సం సాల్ట్మెగ్నీషియం సల్పేట్
క్విక్ లైమ్/కాల్చిన సున్నంకాల్షియం ఆక్సైడ్
మిల్క్ ఆప్ లైమ్/తడి సున్నంకాల్షియం హైడ్రాక్సైడ్
బ్లీచింగ్ పౌడర్కాల్షియం హైపో క్లోరైట్
మిల్క్ ఆప్ మెగ్నీషియామెగ్నీషియం హైడ్రాక్సైడ్
ప్లాస్టర్ ఆప్ పారిస్కాల్షియం సల్పేట్ హెమి హైడ్రేట్
సాదరణ ఆలం / పటికపొటాషియం అల్యూమినియం సల్పేట్
గమాక్సిన్బెంజిన్ హెక్సా క్లోరైడ్
మార్షల్ గ్యాస్/ ఫైర్ డాంప్మీథేన్
బోరాక్స్సోడియం టెట్రా బోరేట్
వాటర్ గ్లాస్సోడియం సిలికేట్
కార్బోరండంసిలికాన్ కార్బైడ్
హైపోసోడియం హైపో సల్ఫేటు
ఫాస్జీన్కార్బోనైల్ క్లోరైడ్
టియర్ గ్యాస్ /భాష్ప వాయువుక్లోరో పిక్రిన్
లాఫింగ్ గ్యాస్నైట్రస్ ఆక్సైడ్
ఆస్పిరిన్ఎసిటైల్ శాలిసిలిక్ ఆమ్లం
స్పిరిట్ ఆప్ లైమ్ఇథైల్ ఆల్కహాల్
ఉడ్ స్పిరిట్మిథైల్ ఆల్కహాల్
ఆయిల్ ఆప్ మిర్బేన్నైట్రో బెంజీన్
ఓలియంపైరో సల్ప్యూరిక్ ఆమ్లం
చిలీ సాల్ట్ పీటర్సోడియం నైట్రేట్
బెంగాల్ సాల్ట్ పీటర్పోటాషియం నైట్రేట్
స్మైలింగ్ సాల్ట్అమోనియం క్లోరైడ్
మొసాయిక్ గోల్డ్స్టానస్ క్లోరైడ్
వైట్ విట్రియోల్జింక్ సల్పేట్
కాల్గన్సోడియం హెక్సా మెటా ఫాస్పేట్