CHANDRAYAAN – 3 LIVE :

BIKKI NEWS (జూలై 14) : CHANDRAYAAN – 3 MISSION LAUNCHING కార్యక్రమం జూలై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లోని లాంచ్ పాడ్ 2 నుంచి ISRO విజయవంతంగా ప్రయోగించింది.

ఈ ప్రయోగానికి LVM3 – M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ – 3 ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ లను చంద్రుడి పైకి పంపనున్నారు.

1) ప్రొపల్షన్ మాడ్యూల్ :- ప్రొఫెషన్ మాడ్యుల్ చంద్రుడి కక్ష్య లో తిరుగుతూ లాండర్ కు – ఇస్రోకు మధ్య కమ్యూనికేషన్ ఉపగ్రహంలో పనిచేస్తూ ఉంటుంది. చంద్రయాన్ – 2లో ప్రయోగించిన ఆర్బిటర్ దీనికి బ్యాక్అప్ గా పని చేస్తోంది

2) రోవర్ :- చంద్రుని మీద కదలడానికి దీనికి ఆరు చక్రాలతో ఉంటుంది. నావిగేషన్ కెమెరా, ఎక్స్‌రే స్పేక్ట్రో మీటరు వంటివి ఉంటాయి. ల్యాండర్ తో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

3) ల్యాండర్ :- చంద్రుడి మీద సురక్షితంగా దిగి సమగ్ర సమాచారాన్ని అందించడానికి తోడ్పడుతుంది. దీనిలో మొత్తం 5 పరికరాలు ఉన్నాయి.

CHANDRAYAAN 3 LIVE STREAMING