Chandra babu naidu arrest : చంద్రబాబు నాయుడు అరెస్ట్

నంద్యాల (సెప్టెంబర్ – 09) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్థరాత్రి దాటాక అరెస్టు(Chandra babu naidu arrest) చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ పై వేసిన సిట్ అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబు తో పాటు అడ్డుపడ్డ పలువురు టిడిపి నేతలను అరెస్టు చేశారు.

ఈరోజు ఉదయం 6 గంటలకు చంద్రబాబు అరెస్ట్, సి ఆర్ పి సి సెక్షన్ 50(1) నోటీస్ ఐసీసి ఐ డి డిఎస్పీ ధనుంజయుడు

1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్, చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ipc సెక్షన్ ల కింద కేసులు నమోదు