
CHANDRAYAAN – 3 : ల్యాండర్, రోవర్ల సిగ్నల్స్ అందలేదు – ఇస్రో
బెంగళూరు (సెప్టెంబర్ – 22) : చంద్రుడిపై గత కోన్ని రోజులుగా . స్లీప్ మోడ్ లో ఉన్న ల్యాండర్, రోవర్లను మేల్కొలపడానికి ప్రయత్నిస్తే ప్రస్తుతం సిగ్నల్స్ అందలేదని ISRO తెలిపింది. వాటితో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. కాగా, …
CHANDRAYAAN – 3 : ల్యాండర్, రోవర్ల సిగ్నల్స్ అందలేదు – ఇస్రో Read More