చంద్రుని మీద ఆక్సిజన్ – ISRO

బెంగళూరు (ఆగస్టు – 29) : Chandrayaan 3 విజయవంతంగా పని చేస్తోంది. తాజాగా LIBS పరికరం చందమామ పై జీవానికి ప్రాణ వాయువు అయినా ఆక్సిజన్ (O2) మూలకం ఉన్నట్లు (Oxygen on the moon by isro ) నిర్ధారించింది.

రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధ్రువం దగ్గర చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ (S) ఉనికిని మొదటిసారిగా ఇన్-సిటు కొలతల ద్వారా నిర్దారించింది.

అలాగే Al, Ca, Fe, Cr, Ti, Mn, Si కూడా ఊహించిన విధంగా కనుగొనబడ్డాయి. హైడ్రోజన్ (H) కోసం శోధన జరుగుతోందని ఇస్రో ప్రకటించింది.