CHANDRAYAAN – 4 : ISRO ఏర్పాట్లు

BIKKI NEWS : CHANDRAYAAN – 3 విజయవంతమైన నేపథ్యంలో మరో రెండు లూనార్ మిషన్లకు ఇస్రో సిద్ధమవుతున్నది. LUPEX, CHANDRAYAAN – 4 ప్రాజెక్టుల ద్వారా 350 కేజీల ల్యాండర్ ను చంద్రుడి 90 డిగ్రీల ప్రాంతంలో (చీకటి వైపు) ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగానికి పని చేస్తున్నామని అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ వెల్లడించారు. Chandrayaan 4 and Lupex missions

‘చంద్రయాన్-4లో చంద్రుడిపై దిగిన తర్వాత అక్కడి ఉపరితలం నుంచి శాంపిల్ తీసుకొని వెనక్కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే 5-7 ఏండ్లలో ఈ ప్రతిష్టాత్మక మిషను చేపట్టే అవకాశం ఉంది.