హైదరాబాద్ (జూలై – 03) : BLOOMBERG సంస్థ ప్రపంచ కుబేరుల జాబితా 2023 (world rich persons list 2023) ను విడుదల చేసింది. దీని ప్రకారం మొదటి స్థానంలో ఎలాన్ మస్క్, రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడవ స్థానంలో జెప్ బెజోస్ ఉన్నారు. టాప్ టెన్ లో భారతీయులు ఎవరు చోటు సంపాదించుకోలేదు.
13వ స్థానంలో ముఖేష్ అంబానీ, 21వ స్థానంలో గౌతం అదానీ నిలిచారు.
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ మరోసారి చోటు సంపాదించుకున్నారు. 8,820 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. 6,030 కోట్ల సంపదతో గౌతం ఆదానీ 21వ స్థానంలో నిలిచారు.
12వ స్థానంలో ప్రాంకోయిస్ మెయొర్స్ అనే మహిళ చోటు సంపాదించుకుంది.
◆ TOP 10 RICH PERSONS :
1) ఎలా మాస్క్ – 23,400
2) బేర్నార్డ్ ఆర్నాల్డ్
3) జెఫ్ బెజోస్
4) బిల్ గేట్స్
5) ల్యారీ ఎలిసన్
6) స్టీవ్ బాల్మర్
7) వారెన్ బఫెట్
8) లారీ పేజ్
9) సెర్గేయ్ బ్రిన్
10) మార్క్ జుకర్ బర్గ్