DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd JULY

DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd JULY

1) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : కాక్రాపర లో (గుజరాత్)

2) నేషనల్ సికెల్ సెల్ ఎనీమియా ఎడ్యుకేషన్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : లాల్పూర్ గ్రామం (మధ్యప్రదేశ్)

3) ఏ కంపెనీ యొక్క మార్కెట్ విలువ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరింది.?
జ : ఆపిల్

4) నేషనల్ మ్యారీ టైం హెరిటేజ్ కాంప్లెక్స్ ను గుజరాత్ లో ఏ ప్రాంతంలో ప్రారంభించారు.?
జ : లోథాల్

5) ఉక్రెయిన్ ఆర్థిక పరిపుష్టి కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని మంజూరు చేసింది.?
జ : 1.5 బిలియన్ డాలర్లు

6) మొట్టమొదటి ఎగిరే ఎలక్ట్రిక్ కారుని ఏ కంపెనీ తయారు చేసింది.?
జ : అలెఫ్

7) వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న భారతీయ మహిళల డబుల్స్ జోడి ఎవరు.?
జ : సుత్రిత ముఖర్జీ & అయిక ముఖర్జీ

8) ఇటీవల అమెరికా ఏ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : తైవాన్

9) యాసెష్ 2023 సిరీస్ లో రెండవ టెస్టు గెలుచుకున్న జట్టు ఏది?
జ : ఆస్ట్రేలియా

10) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏ యాప్ ద్వారా యూపీఐ సేవలను కూడా అందించనుంది.?
జ : ఎస్బిఐ యోనో

11) భారత స్ఫూర్తిదాయక పల్మనాలజిస్ట్ పురస్కారాన్ని గెలుచుకున్నది. ఎవరు?
జ : విశ్వనాథ్ గెల్లా

12) బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా – 2023లో మొదటి స్థానంలో నిలిచినది ఎవరు?
జ : ఎలాన్ మాస్క్

13) బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా – 2023 లో ఆసియా మరియు భారత్ లో అత్యంత సంపన్నుడు ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ (13వ స్థానం)

14) ఫార్ములా వన్ ఆస్ట్రేలియా గ్రాండ్ ఫ్రిక్స్ రేసును గెలుచుకున్నది ఎవరు.?
జ : వేర్ స్టాఫెన్ ( ఈ ఏడాది వరుసగా ఐదవ టైటిల్)

15) విశ్వ రహస్యాలను చేధించడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ప్రయోగించిన స్పేస్ షటిల్ పేరు ఏమిటి.?
జ : యూక్లిడ్