BIKKI NEWS : భారతదేశం లో BIOSPHERE RESERVES గా 18 ప్రాంతాలను గుర్తించారు. పోటీ పరీక్షల నేపథ్యంలో బయోస్పియర్ రిజర్వ్ పేరు, గుర్తింపు పొందిన సంవత్సరం, అవి ఉన్న ప్రాంతాలను చూద్దాం. LIST OF BIO SPHERE RESERVES IN INDIA
LIST OF BIO SPHERE RESERVES IN INDIA
1) నీలగిరి బయోస్పియర్ – 1986 – తమిళనాడు, కేరళ, కర్ణాటక
2) నందాదేవి -1988 -ఉత్తరాఖండ్
3) నోక్రేక్ – 1988 – మేఘాలయ
4) గ్రేట్ నికోబార్ -1989 – అండమాన్ నికోబర్ దీవులు
5) గల్ఫ్ ఆఫ్ మన్నారు -1989 – తమిళనాడు
6) మానస్ సరోవరం -1989 – అసోం
7) సుందరబన్స్ -1989 -పశ్చిమ బెంగాల్
8) సిమ్లిపాల్ – 1994 – ఒడిశా
9) డీబ్రూ సిక్ హోవా -1997 -అసోం
10) దిహంగ్ – దిబంగ్ – 1998 – అరుణాచల్ ప్రదేశ్
11) పంచమర్హి – 1999 – మద్యప్రదేశ్
12) కాంచన్ గంగ – 2000 – సిక్కిం
13) ఆగస్త్యమలై – 2001 – కేరళ/తమిళనాడు
14) అచాన్‌కమర్/ అమర్‌కంటక్ – 2005 – చత్తీస్ ఘడ్, మద్య ప్రదేశ్
15) గ్రేట్ రాణ్ ఆఫ్ కచ్ – 2008- గుజరాత్
16) కోల్డ్ డిజార్ట్ (శీతల ఎడారి) – 2009 – హిమాచల్ ప్రదేశ్
17) శేషాచలం కొండలు – 2010 – ఆంధ్రప్రదేశ్
18) పన్నా – 2011 – మద్యప్రదేశ్