BIOSPHERE RESERVES : భారత్ లో బయోస్పియర్ రిజర్వ్ లు

BIKKI NEWS : భారతదేశం లో BIOSPHERE RESERVES గా 9 ప్రాంతాలను గుర్తించారు. పోటీ పరీక్షల నేపథ్యంలో బయోస్పియర్ రిజర్వ్ పేరు, గుర్తింపు పొందిన సంవత్సరం, అవి ఉన్న ప్రాంతాలను చూద్దాం. LIST OF BIO SPHERE RESERVES IN INDIA

LIST OF BIO SPHERE RESERVES IN INDIA

1) నీలగిరి బయోస్పియర్ – 1986 – తమిళనాడు, కేరళ, కర్ణాటక

2) నందాదేవి -1988 -ఉత్తరాఖండ్

3) నోక్రేక్ – 1988 – మేఘాలయ

4) గ్రేట్ నికోబార్ -1989 – అండమాన్ నికోబర్ దీవులు

5) గల్ఫ్ ఆఫ్ మన్నారు -1989 – తమిళనాడు

6) మానస్ సరోవరం -1989 – అసోం

7) సుందరబన్స్ -1989 -పశ్చిమ బెంగాల్

8) సిమ్లిపాల్ – 1994 – ఒడిశా

9) డీబ్రూ సిక్ హోవా -1997 -అసోం