BC OVERSEAS SCHOLARSHIP : గడువు పెంపు

హైదరాబాద్ (సెప్టెంబర్ 30): మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి (BC OVERSEAS SCHOLARSHIP 2023)దరఖాస్తు తుది గడువును అక్టోబర్ 5 వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

అర్హులైన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయవచ్చు.

వెబ్సైట్ : http://www.telanganaepass.cgg.gov.in