IIIT BASARA COUNSELLING SCHEDULE :

బాసర (జూలై – 04) : RGUKT BASARA లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి విడత ప్రవేశాల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది. మొత్తం 1,605 సీట్లకు 13,538 దరఖాస్తులు రాగా సీట్లు పొందిన 1,404 మంది విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. అలాగే (rgukt basara first phase counselling schedule 2023)

కౌన్సెలింగ్ షెడ్యూల్ : Basara rgukt first phase counselling schedule 2023 released

1 – 500 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ – జూలై – 07

501 – 1,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ – జూలై – 08

1,001 – 1,404 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ – జూలై – 09

దివ్యాంగులు, స్పోర్ట్స్ విభాగాల విద్యార్థులకు జూలై 14న, NCC, CAO విద్యార్థులకు 15న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

అనంతరం 96 సీట్లను NCC , క్రీడా, సైనిక విద్యార్థులు, దివ్యాంగులతో భర్తీ చేయనున్నారు. గ్లోబల్ కేటగిరి కింద 105 సీట్లు భర్తీ చేయనున్నారు.

వెబ్సైట్ https://www.rgukt.ac.in/admissions2023.html

★ మరిన్ని వార్తలు