CLAT 2024 – లా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (జూలై -04) : Common Law admission Test 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న 22 లా యూనివర్సిటీలు, లా స్కూళ్లలో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

అర్హతలు : ఎల్.ఎల్.బి కోర్సు కు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లా పీజీ కోర్సులకు LLB లేదా తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

దరఖాస్తు గడువు : 3 – నవంబర్ – 2023

పరీక్ష తేదీ : 3 – డిసెంబర్ – 2023

◆ వెబ్సైట్ : https://consortiumofnlus.ac.in/clat-2024/

★ మరిన్ని వార్తలు :