BAJAJ CNG BIKE – 80 వేలకే

BIKKI NEWS (MARCH 23) : BAJAJ CNG BIKE WILL COME ON THE ROAD BY JUNE 2024 WITH 80K PRICE. బజాజ్ ఆటోమొబైల్స్ సంస్థ సీఎన్‌జీ తో నడిచే బైక్ ను జూన్ లో మార్కెట్ లోకి తీసుకురాటున్నట్ల చైర్మన్ రాహుల్ బజాజ్ ప్రకటించారు.

ఈ కాలుష్య రహిత సీఎన్‌జీ బైక్ ధర 70 – 80 వేల మద్య ఉంటుందని తెలిపాడు. ఇది దేశంలోనే తొలి సీఎన్‌జీ బైక్ అని తెలిపాడు.

దేశంలో ప్రస్తుతం 60% ఆటోలు సీఎన్‌జీ తోనే నడుస్తున్నాయని తెలుపుతూ, బైక్ లో ఎక్కడ సీఎన్‌జీ సిలీండర్ అమర్చాలో అని అనేక సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు.

BAJAJ BEYOND పేరుతో 5 వేల కోట్ల రూపాయాలతో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తామని రాహుల్ తెలిపారు.