హైదరాబాద్ (జూలై – 27) : తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ( AMVI JOB NOTIFICATION BY TSPSC)
• దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 05
• దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ – 05
• దరఖాస్తు విధానం : ఆన్లైన్
• అర్హత : 21 – 39 సంవత్సరాల మద్య ఉండాలి. (SC,ST, BC, EWS లకు 5 ఏళ్ళు సడలింపు) మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదాడిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మరియు డ్రైవింగ్ లెసైన్స్
• పరీక్ష విధానం : 300 మార్కులకు (జనరల్ స్టడీస్ & ఎబిలిటీస్ – 150, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 150)
• పరీక్ష తేదీ : నవంబర్ – 2022
వెబ్సైట్ : https://www.tspsc.gov.in/website