డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ : TSPSC

హైదరాబాద్ (ఆగస్టు – 04) : తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ శాఖలో ఖాళీగా ఉన్న 53 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ మొత్తం పోస్టుల సంఖ్య – 53

◆ దరఖాస్తు ప్రారంభం :- ఆగస్టు – 17 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ :- సెప్టెంబర్ – 09 – 2022 (5PM వరకు)

◆ వయోపరిమితి :- జూలై – 01 – 2022 నాటికి 18 – 44 ఏళ్ళ మద్య ఉండాలి ( SC,ST, BC & EWS లకు 5 సం., PWD 10 సం., NCC, EX SERVICE MAN 3 సం ల మినహాయింపు కలదు)

◆ విద్యార్హత : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ

◆ దరఖాస్తు & పరీక్ష పీజు : 320/-

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ పరీక్ష తేదీ : డిసెంబర్ – 2022

◆ వెబ్సైట్ :- https://www.tspsc.gov.in/website