NIRAJ CHOPRA – ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022 రజతం

న్యూడిల్లీ (జూలై – 24) : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022 జావెలిన్ త్రో లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా (NIRAJ CHOPRA) రజత పథకం గెలుచుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లలో రెండో పథకం సాదించిన భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు.

ఫైనల్ లో అతను 88.13 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఆండర్సన్ 90.46 మీటర్లు విసిరి బంగారు పథకం గెలిచాడు.