IOB CAREERS – ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 అప్రెంటీషిప్ ఖాళీలు

BIKKI NEWS (AUG. 29) : Apprenticeship vacancies in indian overseas bank. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో 550 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ లోపల ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Apprenticeship vacancies in indian overseas bank.

అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయోపరిమితి – ఆగస్టు 01 – 2024 నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి

దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు : 800/- (ఎస్సీ, ఎస్టీ, మహిళ అభ్యర్థులకు 600/- దివ్యొంగులకు 400/- రూపాయలు)

శిక్షణ కాల వ్యవధి : ఒక సంవత్సరం

స్టైఫండ్ : మెట్రో నగరాలలో నెలకు 15000 /- , అర్బన్ ప్రాంతాలలో నెలకు 12000/- , సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలలో నెలకు 10000/- రూపాయల చొప్పున చెల్లిస్తారు

ఎంపిక విధానము : ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటితోపాటు మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష తేదీ : సెప్టెంబర్ 22 – 2024

వెబ్సైట్ : https://www.iob.in/Careers

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు