AP JOBS : సమగ్ర శిక్షలో 396 కాంట్రాక్టు ఉద్యోగాలు

విజయవాడ (సెప్టెంబర్ – 03) : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న భవితా కేంద్రాలలో సహిత విద్య రిసోర్స్ పర్సన్ (SVRP JOBS IN AP) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 4 నుండి 18 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయాలను సంప్రదించవచ్చు.

◆ ముఖ్య సమాచారం

సహిత విద్యా రిసోర్స్ పర్సన్: 396 పోస్టులు

వయోపరిమితి : 18-42 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు 3, దివ్యాంగులకు 10 ఏళ్ళు చొప్పున సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : రూ.100/-

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులు గడువు : 2023 సెప్టెంబర్ 04 నుండి 18 వరకు

వివరాలకు: 79933 29117.

వెబ్సైట్ : https://apie.apcfss.in/

దరఖాస్తు లింక్ : APPLY HERE