NABARD JOBS : అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకై ప్రకటన విడుదల

ముంబై (సెప్టెంబర్ – 03) : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) బ్యాంకులో 150 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల (Junior Assistant Jobs in NABARD) భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

★ ముఖ్య సమాచారం :

పోస్టులు : జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టులు – 150

విభాగాలు : జనరల్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్.

అర్హతలు : పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్ డిగ్రీ, సంబంధింత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్ఎ, ఏసీఎంఏ, ఎఫ్సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : సెప్టెంబర్ – 01 – 2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89150.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 02 నుండి 23 – 2023 వరకు

ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్లైన్ పరీక్ష : అక్టోబర్ 16 – 2023.

వెబ్సైట్ : https://www.nabard.org/