AMAZON FOREST : ఆఫరేషన్ హోప్ విజయవంతం

హైదరాబాద్ (జూన్ – 11) : AMAZON FOREST లో మే 1న జరిగిన విమాన ప్రమాదంలో ఒక కుటుంబం గల్లంతయింది. పైలట్ తో సహా తల్లిదండ్రులు మృతి చెందగా. నలుగురు పిల్లలు బతికి బయటపడ్డారు… అయితే వారి జాడ మాత్రం తెలియలేదు… ఈ నేపథ్యంలో 150 మంది సైనికులతో ‘ఆపరేషన్ హోప్’ (Opertaiin Hope);పేరిట నిర్వహించిన ఆపరేషన్ లో 40 రోజుల తర్వాత నలుగురు పిల్లలు సజీవంగా దొరకడం విశేషం.

ఈ 40 రోజుల పాటు వారు క్రూరమైన, దట్టమైన అమెజాన్ అడవుల్లో బతికి బయటపడడం నిజంగా విశేషం. ఆపరేషన్ హోప్ ద్వారా దొరికిన పిల్లల వయసు 1, 4, 9, 13 సంవత్సరాలుగా ఉన్నది.