AGNIVEER VAYU – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

BIKKI NEWS (JAN. 19) అగ్నిపథ్‌ స్కీమ్ లో భాగంగా అగ్నివీర్‌ వాయు 01/2025 ఎంపికకు భారత నౌకాదళం దరఖాస్తులు (agniveer vayu 2025 notification and application link) ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2004 జనవరి17 నుంచి 2007 జులై 2 మధ్య జన్మించి అవివాహితులుగా ఉన్న వారు అర్హులని తెలిపారు.

ఫిబ్రవరి 6వ తేదీలోగా కింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సికింద్రాబాద్‌ 12ఎయిర్‌మెన్‌ సెలెక్షన్‌ సెంటర్‌ను లేదా 040-27753500 నంబరులో లేదా co.12asc-ap@gov.in ఈమెయిల్‌లో సంప్రదించాలని తెలిపారు.

వెబ్సైట్ : agnipathvayu.cdac.in

పూర్తి నోటిఫికేషన్