Jobs – విద్యుత్ సంస్థలలో 3 వేల ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 03) : 3 thousand jobs in telangana electric departments. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో 3000 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

3 thousand jobs in telangana electric departments

3000 ఉద్యోగాలలో అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి పోస్టులు కలవు.

ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సంస్థలను సమాచారం పంపవలసిందిగా కోరింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలలోని ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. తదనంతరం ఆర్థిక శాఖ పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇస్తుంది. అనంతరం పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు