BIKKI NEWS (MAY 04) : Young professional contract jobs in andhrapradesh. ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో కాంట్రాక్టు పద్ధతిలో 175 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
Young professional contract jobs in andhrapradesh.
పోస్టుల వివరాలు : యంగ్ ప్రొఫెషనల్ – 175 పోస్టులు
అర్హతలు : ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి : 40 సంవత్సరాల లోపు కలిగిన వారు అర్హులు
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా మే 13 – 2025 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వేతనం : 60,000/- రూపాయలు నెలకు
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://apsdpscareers.com/YP.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్