BIKKI NEWS (DEC. 22) : Young India Skills University Admissions. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ లో మార్కెట్‌లో ప్రాధాన్యం ఉన్న మరో నాలుగు కోర్సులు ప్రారంభించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Young India Skills University Admissions
కోర్సుల వివరాలు
- సప్లై చైన్ ఎసెన్షియల్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రొగ్రామ్,
- ఎగ్జిక్యూటివ్ కోర్సులకు నవతా లాజిస్టిక్స్
- బ్యాంకింగ్ – ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి ఉపయోగపడే విధంగా EQUIPP BISF కోర్సు
- డాక్టర్ రెడ్డీస్ ఫార్మా టెక్నీషియన్ ప్రొగ్రామ్
- లెన్స్‌కార్ట్ స్టోర్ అసోసియేట్ కోర్సు
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు.
ఖాజాగూడలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలోనే ఉన్న భవనాల్లో స్కిల్స్ వర్సిటీని తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే లాజిస్టిక్స్, ఈ కామర్స్‌లో కోర్సులను ప్రారంభించారు.
వివరాలకై 8374234139 నంబర్ లో సంప్రదించవచ్చు.
- JEE ADV. 2025 – జేఈఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Skill University Admissions : స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు
- GST – 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలు.
- RAMANUJAN BIOGRAPHY – శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర
- NATIONAL MATHEMATICS DAY – జాతీయ గణిత దినోత్సవం