Home > TODAY IN HISTORY > World Zoonosis day – పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం

World Zoonosis day – పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం

BIKKI NEWS (JULY 06) : WORLD ZOONOSIS DAY JULY 6th. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.

WORLD ZOONOSIS DAY JULY 6th

ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయంచారు.

1885 జూలై 6న లూయీ పాశ్చర్ పిచ్చి కుక్క కరిచిన ఓ బాలుడికి వ్యాధి నిరోదక టీకా వేయడం జరిగింది. ఆరోజును పురష్కరించుకుని జూలై 6ను జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు