BIKKI NEWS (JUNE 26) : WORLD REFRIGERATIONDAY JUNE 26th. ప్రపంచ శీతలీకరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించబడుతుంది. రోజువారీ జీవితంలో శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్-పంప్ రంగాన్ని పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.
WORLD REFRIGERATIONDAY JUNE 26th.
చరిత్ర
ప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్ ఇంగ్లాండులోని డెర్బీషైర్‌లో ప్రపంచ శీతలీకరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం కోసం లార్డ్ కెల్విన్ పుట్టినరోజు 1824, జూన్ 26ను ఎంపికచేశారు.
చరిత్రలో ఈరోజు ఇయర్ కేలండర్
యునైటెడ్ కింగ్‌డమ్ రిఫ్రిజరేషన్ కన్సల్టెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫ్రిజరేషన్ మాజీ అధ్యక్షుడు స్టీఫెన్ గిల్ ఆలోచనలోంచి ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం వచ్చింది. 2018, అక్టోబరులో ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సంస్థ ప్రపంచ శీతలీకరణ దినోత్సవానికి మద్దతునిచ్చింది. ఈ సంస్థకు 2019, జనవరిలో అట్లాంటాలో గిల్ ఇట్స్ జాన్ ఎఫ్ జేమ్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది.[హ2019, ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగిన జాతీయ ఓజోన్ అధికారుల సమావేశంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మద్దతునిచ్చింది. తొలి ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2019, జూన్ 26న జరిగింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్