Home > ESSAYS > World Mosquito Day : ప్రపంచ దోమల దినోత్సవం

World Mosquito Day : ప్రపంచ దోమల దినోత్సవం

BIKKI NEWS (ఆగస్టు – 20) : ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం (World Mosquito Day) గా జరుపుకుంటారు. అలాగే మలేరియా నివారణ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటారు. World Mosquito Day – Anti malaria day

World Mosquito Day – Anti malaria day

ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ (sir Ronald Ross) 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు