Home > TODAY IN HISTORY > World Metrology Day – ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం

World Metrology Day – ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం

BIKKI NEWS (MAY 20) : World Metrology Day on may 20th. ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం ప్రతి ఏట మే 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. 1875, మే 20న ప్రపంచ తూనికలు, కొలతల శాఖ స్థాపించినందువల్ల ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.

World Metrology Day on may 20th

1875, మే 20న ప్రపంచంలోని 51 దేశాల ప్రతినిధులతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. దాంతో మే 20వ తేదీని తూనికలు, కొలతల దినోత్సవంగా అమల్లోకి తీసుకొచ్చారు.

కొనుగోలుదారులు, వినియోగదారుల రక్షణ కోసం, వారిని మోసాల నుంచి కాపాడేందుకు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, పొందే సేవలు నాణ్యమైనవేనన్న నమ్మకం కలిగించడం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు