Home > TODAY IN HISTORY > WORLD KISS DAY – ప్రపంచ ముద్దు దినోత్సవం

WORLD KISS DAY – ప్రపంచ ముద్దు దినోత్సవం

BIKKI NEWS (JULY 06) : WORLD KISS DAY ON JULY 6th. ప్రపంచ ముద్దు దినోత్సవం (అంతర్జాతీయ ముద్దు దినోత్సవం) ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటారు.

WORLD KISS DAY ON JULY 6th.

ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడం కోసం ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.

ప్రేమికుల దినోత్సవం మాదిరిగా ఈ దినోత్సవం అంతగా ప్రాచూర్యం పొందలేదు

ముద్దు అనేది మానవ ఎమోష‌న్. ఎదుటి వారిపై తమను ఉన్న ప్రేమను వ్యక్తం చేయటానికి ముద్దు పెడుతుంటారు. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితుల మధ్య అనోత్యను పెంచేందుకు ముద్దు ఒక అద్భుతమైన సాధనం.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం. 2000లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ప్రేమికుల దినోత్సవ వారంలో ఫిబ్రవరి 13న కూడా ఈ ముద్దు దినం జరుపుకుంటారు. ముద్దు పెట్టుకోవడం కేవలం లైంగిక చర్యకు, ఇతర కార్యకలాపాలకు ముందడుగుగా కాకుండా, మానవ బంధాలను మరింత బలపరచేందుకు ముద్దు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకరి ఒకరికి ఇచ్చే ముద్దు వారి మధ్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు