Home > CURRENT AFFAIRS > REPORTS > GINI INDEX 2025 – ఆర్దిక సమానత్వ సూచీ

GINI INDEX 2025 – ఆర్దిక సమానత్వ సూచీ

BIKKI NEWS (JULY 06) : WORLD BANK GINI INDEX 2025. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సమానత్వం పై గిని ఇండెక్స్ నివేదిక 2025 ను విడుదల చేసింది.

WORLD BANK GINI INDEX 2025

మొత్తం 167 దేశాలలో ఆర్థిక సమానత్వం పై ప్రపంచ బ్యాంక్ నివేదికను వెల్లడించింది.

GINI INDEX 2025 INDIA RANK

భారత్ 25.5 జీనీ పాయింట్లతో ప్రపంచంలోనే ఆర్థిక సమానత్వంలో 4వ స్థానంలో ఉండటం విశేషం.

ఇండియాలో 2011 – 12 లో 16.2% ఉన్న అత్యంత పేదరికం 2021 – 22 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ప్రపంచ అగ్ర రాజ్యాల కంటే భారత్ లో అత్యంత పేదరికం చాలా తక్కువగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

GINI INDEX 2025 TOP 5 COUNTRIES

1) స్లోవాక్ రిపబ్లిక్
2) స్లోవేనియా
3) బెలారస్
4) ఇండియా
5) ఉక్రెయిన్

GINI INDEX 2025 LAST 5 COUNTRIES

167) సౌతాప్రికా
166) నమీబియా
165) బోట్సువనా
164) ఎస్వాతిని
163) కొలంబియా

GINI INDEX 2025 INDIA NEIGHBOUR COUNTRIES

4) ఇండియా
21) భూటాన్
30) పాకిస్థాన్
35) నేపాల్
37) మయన్మార్
59) బంగ్లాదేశ్
88) చైనా
102) శ్రీలంక

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు