WIMBLEDON 2021 – విశేషాలు మరియు విజేతల లిస్ట్

BIKKI NEWS : లండన్ వేదికగా జరుగుతున్న అతి పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ను వింబుల్డన్ లేదా ది ఛాంపియన్‌షిప్స్ అని పిలుస్తారు. దీనిని 1877లో ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 2020 లో కరోనా కారణంగా రద్దు చేయబడింది. ఇప్పుడు 2021 లో జరిగిన వింబుల్డన్ 134వది. (wimbledon-2021-winners-list-in-telugu)

విశేషాలు

2020 లో కరోనా కారణంగా రద్దు చేయబడింది

2021 లో జరిగిన వింబుల్డన్ 134వది.

6వ సారి వింబుల్డన్ నెగ్గిన జకోవిచ్

20 గ్రాండ్ స్లామ్ లతో రికార్డు ; నాదల్, ఫెదరర్ సరసన చోటు

తొలి వింబుల్డన్ గెలిచిన అష్లే బార్టీ (ఆస్ట్రేలియా)

పురుషుల సింగిల్స్

విన్నర్

నొవాక్ జకోవిచ్

రన్నర్

యమ్. బెరెటిని

మహిళల సింగిల్స్

విన్నర్

బార్టీ (ఆస్ట్రేలియా)

రన్నర్

ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)

పురుషుల డబుల్స్

విన్నర్స్

M. పావిక్
N. మెక్టిక్

రన్నర్స్

M. గ్రానోలర్స్
H. జెబలోస్

మహిళల డబుల్స్

విన్నర్స్

ఎస్. హెయిస్
E. మెర్టెన్స్

రన్నర్స్

ఇ. వెస్నినా
వి. కుదెర్మెటోవా

మిక్స్డ్ డబుల్స్

విన్నర్

డి. క్రావ్జిక్

ఎన్. కుప్సికీ

రన్నర్

హెచ్. డార్ట్

జె. సాలిస్‌బరీ