BIKKI NEWS (JULY 07) : WIAAN MULDER MISSING QUADRAFUL CENTURY. దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తన జట్టు గెలుపు కోసం క్వాడ్రపుల్ సెంచరీ ని త్యాగం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 400 పరుగులు చేసే అరుదైన అవకాశాన్ని వదులుకున్నాడు.
WIAAN MULDER MISSING QUADRAFUL CENTURY.
తన స్కోర్ 367* ( 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా పేరు మీద ఉన్న 400 పరుగుల అత్యధిక స్కోరును బ్రేక్ చేసే అవకాశం వచ్చినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తన రికార్డు ను ముల్డర్ త్యాగం చేశాడు.
కెప్టెన్ గా ఆడిన తొలి టెస్టు మ్యాచ్ లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ముల్టర్ రికార్డు సృష్టించాడు.
అలాగే వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టాప్ ఐదుగురు ఆటగాళ్ల జాబితా
1) బ్రియన్ లారా – 400* (ఇంగ్లండ్ పై)
2) మాథ్యూ హెడెన్ – 380 (జింబాబ్వే పై)
3) బ్రియన్ లారా – 375 (ఇంగ్లండ్ పై)
4) మహేలా జయవర్దనే – 374 (సౌతాప్రికా పై)
5) వియాన్ ముల్డర్ – 367* (జింబాబ్వే పై)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్