Home > RESULTS > VTG CET 2025 – గురుకుల ఐదో తరగతి ప్రవేశాల 2వ జాబితా

VTG CET 2025 – గురుకుల ఐదో తరగతి ప్రవేశాల 2వ జాబితా

BIKKI NEWS (APR. 16) : VTG CET 2025 2nd Phase selection List. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాల కోసం రెండో జాబితాను విడుదల చేశారు.

VTG CET 2025 2nd Phase selection List

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా రెండో జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు

2025 – 26 విద్యా సంవత్సరం కోసం వివిధ గురుకుల సొసైటీల కింద ఉన్న పాఠశాలల్లో ఐదవ తరగతి ప్రవేశాల కోసం తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

VTG CET 2025 2nd Phase selection List

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు