Home > JOBS > KGBV JOBS > KGBV JOBS – వికారాబాద్ కేజీబివీలో ఉద్యోగాలు

KGBV JOBS – వికారాబాద్ కేజీబివీలో ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 02) : VIKARABAD KGBV JOBS. వికారాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో కాంట్రాక్ట్ పద్దతిలో 12 ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేసారు.

VIKARABAD KGBV JOBS.

స్పెషల్ ఆఫీసర్, పీజీ సిఆర్టి, సిఆర్టి, పీఈటీ పోస్టులు ఖాళీగా కలవు

వీటిని 2022 – 23 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షలో మెరిట్ లిస్ట్ లోని అభ్యర్థులను రోస్టర్ పద్ధతిలో 1:3 నిష్పత్తిలో పిలవడం జరిగింది.

వీరికి జులై 3వ తేదీ ఉదయం 11.00 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్, ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయబడును .

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు