BIKKI NEWS (MAY 18) : VIDYADHAN SCHOLARSHIP పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ల కొరకు ప్రకటన జారీ చేసింది.
VIDYADHAN SCHOLARSHIP FOR INTER STUDENTS.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్ లు అందించనున్నారు.
ఈ స్కాలర్షిప్ ద్వారా సంవత్సరానికి 10,000/- నుండి 75 వేల వరకు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు.
ప్రతి సంవత్సరం దాదాపు పదివేల మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందజేస్తింది.
విద్యార్థులు పదో తరగతిలో 90% లేదా 9.0 సీజీపీఏ పాయింట్లు సాధించి ఉండాలి.
దివ్యాంగ విద్యార్థులు 75% లేదా 7.5 సిజిబీఐ పాయింట్లు సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు కలిగిన వారు మాత్రమే అర్హులు
విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ పొంది ఉండాలి.
విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గోవా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : www.vidyadhan.org
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్