Home > JOBS > TGPSC > GROUP 1 పై తీర్పు రిజర్వ్ లో పెట్టిన హైకోర్టు

GROUP 1 పై తీర్పు రిజర్వ్ లో పెట్టిన హైకోర్టు

BIKKI NEWS (JULY 08) : Verdict on Group 1 reserved. తెలంగాణ గ్రూప్-1 పరీక్ష పై తీర్పు నుళ హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది.

Verdict on Group 1 reserved.

గ్రూప్-1 పరీక్షలను రద్దుచేయాలని కొందరు, రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు వేసిన పిటిషన్లపై ఇరుపక్షాలు వాదనలు విన్న దర్మాసనం తీర్పు ను రిజర్వ్ లో ఉంచింది.

21 వేల మంది పరీక్ష రాస్తే 5 వేల మందికే రీవాల్యుయేషన్ జరపడం వివక్షకిందకు వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు

టీజీపీఎస్సీ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు చూపలేదని, అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సందేహాలున్న చోట్ల మూల్యాంకనం జరిగిందని, తెలుగులో రాసినవారు తక్కువమంది అర్హత పొందారనే వాదన సరికాదనన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు