OCTOBER MONTH EXAM DATES : వివిధ ఉద్యోగ పరీక్షల తేదీలు

BIKKI NEWS : VAROUIS EXAM DATES IN MONTH OF OCTOBER MONTH… అక్టోబర్ నెలలో వివిధ జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో నిర్వహించే ప్రవేశ పరీక్షల, ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ఒకసారి చూద్దాం…

OCTOBER – 01

బ్యాంక్ ఆఫ్ బరోడా అక్విజిషన్ ఆఫీసర్ పరీక్ష
IBPS – PO ప్రొబిషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష

OCTOBER – 03

TSPSC – జేఎల్ – ఉర్దూ పరీక్ష

OCTOBER – 03 to 05

SSC – CPO TIER – 1 EXAM 2023

OCTOBER – 03, 04

APPSC – నాన్ గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాత పరీక్ష

OCTOBER – 03, 04

APPSC – GROUP – 4 – SERVICE లిమిటెడ్ రిక్రూట్మెంట్ టెస్ట్

OCTOBER – 03 to 05

APPSC – నాన్ గెజిటెడ్ – జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ పరీక్ష

OCTOBER – 03 to 05

APPSC – నాన్ గెజిటెడ్ – టెక్నికల్ అసిస్టెంట్ పరీక్ష

OCTOBER – 03 to 05

APPSC – నాన్ గెజిటెడ్ – డిస్ట్రిక్ ప్రొబెషనరీ ఆఫీసర్ పరీక్ష

OCTOBER – 06

APPSC – అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష

OCTOBER – 07

IBPS – CLERK MAINS EXAM 2023

OCTOBER – 14, 15

ANDHRA PRADESH SUB INSPECTOR (SI) MAINS EXAM

OCTOBER – 16

SSC STENOGRAPHER EXAM 2023
NABARD అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ప్రిలిమినరీ పరీక్ష

OCTOBER – 25, 26, 27

SSC CGLE TIER – 2 EXAM 2023