Home > RESULTS > CIVILS RESULT 2025 కోసం క్లిక్ చేయండి

CIVILS RESULT 2025 కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 11) : UPSC CIVILS PRELIMS 2025 RESULTS. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు ఫలితాలను నేరుగా పొందవచ్చు.

UPSC CIVILS PRELIMS 2025 RESULTS

మే 25న నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

CIVILS PRELIMS 2025 LINK

వెబ్సైట్ :https://upsc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు