Home > JOBS > UPSC > UPSC JOBS – 84 ఉద్యోగాలకు నోటిఫికేషన్

UPSC JOBS – 84 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 19) : UPSC assistant mining engineer jobs. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 84 అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ మరియు ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది.

UPSC assistant mining engineer jobs.

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఆర్క్, బీటెక్ /బీఈ, డిప్లొమా, బి ఏ ఎం ఎస్ , బి యు ఎం ఎస్, ఎం ఎస్ సి , ఎం ఈ, ఎం టెక్ లలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

35 నుండి 55 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు

ఆన్లైన్ ద్వారా దరఖాస్తును మే 29 – 2025 వరకు చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు

వెబ్సైట్ : https://upsc.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు