BIKKI NEWS (MARCH 08) : UPSC 1930 NURSING OFFICER JOBS RECRUITMENT IN ESIC – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,930 స్టాఫ్ నర్స్ (నర్సిగ్ ఆఫీసర్) ఉద్యోగాలను కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ పరిధిలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లలో పని చేయడానికి నియామక నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి 07 నుంచి – 27 – 2024 వరకు
దరఖాస్తు ఎడిట్ అవకాశం : మార్చి – 28 నుండి ఎప్రిల్ – 03 వరకు
పరీక్ష తేదీ : జూలై – 07 – 2024
దరఖాస్తు ఫీజు : ₹25/-
అర్హతలు : BSc (Nursing) లేదా GNM
వయోపరిమితి : 30 సంవత్సరాల లోపు ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానం : పెన్ను పేపర్ పద్ధతిలో అబ్జెక్టివ్ పద్దతిలో రాత పరీక్ష ద్వారా
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, అనంతపురం, తిరుపతి.