Home > CURRENT AFFAIRS > REPORTS > UN SDR REPORT 2025 – ఐరాస సుస్థిరాబివృద్ది నివేదిక

UN SDR REPORT 2025 – ఐరాస సుస్థిరాబివృద్ది నివేదిక

BIKKI NEWS (JUNE 25) : UN SUSTAINABLE DEVELOPMENT REPORT 2025. ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన దేశాలతో కూడిన 10వ సుస్థిర అభివృద్ధి నివేదిక (SDR) ను విడుదల చేశారు.

UN SUSTAINABLE DEVELOPMENT REPORT 2025.

దేశాలు సాదించిన నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్కోరు ఆధారంగా ర్యాంక్ పొందాయి. మొత్తం స్కోరు 17 SDGలను సాధించే దిశగా సాదించిన పురోగతిని కొలుస్తుంది.

SUSTAINABLE DEVELOPMENT REPORT 2025 INDIA RANK

మొత్తం 193 దేశాలకు గానూ భారత్ 99 వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 10 స్థానాలు మెరుగుపడింది. భారత్ 67 పాయింట్లు సాధించింది.

SDR REPORT 2025 TOP 10 COUNTRIES

1)ఫిన్‌లాండ్,
2) స్వీడన్,
3) డెన్మార్క్
4) జర్మనీ
5) ఫ్రాన్స్
6) ఆస్ట్రియా
7) నార్వే
8) క్రోయోషియా
9) పోలాండ్
10) చెకియా

ముఖ్యమైన తాజా నివేదికలు

SDR REPORT 2025 LAST 5 COUNTRIES

193) వనాటు
192) తువాలు
191) టోంగా
190) తైమూర్ లెసితే
189) సెయింట్ విన్సెంట్ గ్రెనిడియా

SDR REPORT 2025 INDIA NEIGHBOR COUNTIES RANKS

చైనా -49
భూటాన్ – 74
నేపాల్ – 85
శ్రీలంక – 93
ఇండియా – 99
బంగ్లాదేశ్ – 114
మయన్మార్ – 116
పాకిస్థాన్ – 140
అఫ్ఘనిస్తాన్ – 160

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు