Home > EDUCATION > UGC NET > UGC NET 2025 KEY విడుదల

UGC NET 2025 KEY విడుదల

BIKKI NEWS (JULY 06) : UGC NET JUNE 2025 PRELIMIARY KEY. యూజీసీ నెట్ జూన్ 2025ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ప్రాథమిక కీ ని పొందవచ్చు.

UGC NET JUNE 2025 PRELIMIARY KEY.

మొత్తం 85 సబ్జెక్టులకు యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు.

ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూలై 08వ తేదీ లోపల తెలుపవచ్చును.

జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్డీ అడ్మిషన్లు కోసం యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : https://ugcnet.nta.ac.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు