BIKKI NEWS (JUNE 22) : UGC NET JUNE 2025 ADMIT CARDS RELEASED. యు జి సి నెట్ జూన్ 2025 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు అడ్మిట్ కార్డులను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
UGC NET JUNE 2025 ADMIT CARDS RELEASED.
దేశవ్యాప్తంగా జూన్ 25 నుండి 29వ తేదీ వరకు 85 సబ్జెక్టులలో యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు