BIKKI NEWS (DEC. 20) : UGC NET DECEMBER 2024 EXAMS SCHEDULE. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షల తేదీలను విడుదల చేశారు. త్వరలోనే హల్ టికెట్లు విడుదల చేయనున్నారు.
UGC NET DECEMBER 2024 EXAMS SCHEDULE
2025 జనవరి 3 – 16 వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా నిర్వహించనున్నారు. జనవరి – 3, 6, 7, 8, 9, 10, 15, 16 వ తేదీలలో రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం 85 సబ్జెక్టులలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాదించిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొపెసర్ అర్హత మరియు పీహెచ్డీ అడ్మిషన్లలో ప్రాధాన్యత ఉంటుంది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE