Home > EDUCATION > UGC NET > UGC NET : యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా

UGC NET : యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా

BIKKI NEWS (JAN. 14) : UGC NET 2024 EXAM POSTPONED. యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 15న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.

UGC NET 2024 EXAM POSTPONED

జనవరి 15న సంక్రాంతి పండుగ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నెల 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16వ తేదీ వరకు జరగనున్నాయి. మిగతా తేదీలలో నిర్వహించే పరీక్షలు యధాతథంగా జరగనున్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు